Saturday, April 30, 2016

నాగబంధన నివృత్తికై ఏప్రిల్ 3న విశాఖ జిల్లా పంచదార్ల క్షేత్రంలో జరిగిన 2వ మహా సూర్యయాగ ఛాయా చిత్రములు

సింహరాశిలో గురు చండాల యోగం కారణంగాను, మరియు జూన్ 25న ఏర్పడే నాగబంధన నివృత్తి కొరకుకై, యోగి టెలివిజన్ చానల్ మరియు నా ఆధ్వర్యంలో తలపెట్టిన సప్త మహా సూర్యయాగ పరంపరలో భాగంగా 2వ మహా సూర్యయాగం 2016 ఏప్రిల్ 3న విశాఖ జిల్లా పంచదార్ల క్షేత్రంలో జరిగిన కార్యక్రమ ఛాయా చిత్రములు ఈ క్రింద పొందు పరచబడినవి. 

మూడవ కార్యక్రమం 2016 మే 1 ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలు కర్నూల్ రోడ్డులోని పాలకేంద్ర ఆవరణలో జరుగును. 
నాల్గవ కార్యక్రమం 29 మే 2016 వైశాఖ అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం... ఐదవ అతి ముఖ్య కార్యక్రమం జూన్ 24 శుక్రవారం (నాగబంధనం జరిగే ముందురోజు)... ఈ కార్యక్రమం హైదరాబాద్లో జరుగును. వేదిక వివరములు త్వరలో. ఆరవ యాగం జూలై 3 ఆదివారం జ్యేష్ట అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం... చివరియాగం జూలై 31 ఆదివారం ఆషాఢ అమావాస్యకు ముందు వచ్చే ఆదివారం రోజులలో జరగనున్నవి.




































































No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.