శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర అంతర్భాగమైన పంచదశీ మహా మంత్రానికి చెందిన 15 బీజాక్షరాలు సంబంధించిన ముద్రలతో "రహస్య నామ నవనీతం 3 వ భాగం" 18 జూన్ 2017 ఆదివారం యోగి టెలివిజన్ ఛానల్ లోని గార్గేయం లైవ్ షోలో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉండును. మొదటి రెండు భాగములు త్వరలోనే యూట్యూబ్ లో ఉంచబడును.

Friday, June 26, 2009

పునర్జన్మలపై పరిశోధనలు ఏమంటున్నాయి?ఇది ఈ రోజు సాక్షి దినపత్రికలోని వార్తా కధనం. హేతువాద సంఘాలు ఏమంటారో వేచి చూద్దాం.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.